జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం

51చూసినవారు
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు గ్రహీత మామిడికుదురు మండలం ముత్యాలపాలెం ఎంపీపీ స్కూలుకు చెందిన ప్రధానోపాధ్యాయుడు కడలి వీర వెంకట సత్యనారాయణమూర్తిని మగటపల్లి కాంప్లెక్స్ లో బుధవారం ఘనంగా సత్కరించి శాలువాతో సన్మానించారు. ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు తనపై మరింత బాధ్యత పెంచిందని సత్యనారాయణ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్