మామిడికుదురు: ఆధార్ ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు

83చూసినవారు
మామిడికుదురు మండలం మామిడికుదురు, బి దొడ్డవరం గ్రామాల్లో గురువారం ఆధార్ ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. మామిడికుదురు శిబిరంలో 35 మంది, బి. దొడ్డవరం కేంద్రంలో 27 మంది ఆధార్ సేవలు పొందారని ఎంపీడీవో వెంకటేశ్వరరావు తెలిపారు. గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక ఆధార్ శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్