పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే కొండేటి

83చూసినవారు
పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే కొండేటి
పి. గన్నవరం మండలంలోని మొండెపులంక గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం మరియు రైతు భరోసా కేంద్రాలను శనివారం పి. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టి బాబు ప్రారంభోత్సవం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ప్రజలకు మరిన్ని సేవలు అందిచేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్