పలు గ్రామాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

61చూసినవారు
పలు గ్రామాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
పి. గన్నవరం మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం 7 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు లంకల గన్నవరం, మొండేపు లంక, నాగుల్లంక, వాడ్రేవుపల్లి, మానేపల్లి గ్రామాలకు విద్యుత్ సరఫరా కు అంతరాయం కలుగుతుందని తెలిపారు. ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదారులు గమనించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్