హిందూ సమాజం ఉలిక్కిపడింది

60చూసినవారు
తిరుపతి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన ఘటనతో హిందూ సమాజం ఉలిక్కిపడిందని జనసేన మండల శాఖ అధ్యక్షుడు జాలెం శ్రీనివాసరాజు ఆవేదన వ్యక్తం చేశారు. మామిడికుదురు మండలం నగరం గ్రామంలో శనివారం ఆయన మాట్లాడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిందన్నారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీనికి బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్