మామిడికుదురు మండలం పెదపట్నం గ్రామానికి చెందిన వైఎస్ఆర్ సిపి కార్యకర్త పొలమూరి వెంకట రమణయ్య జనవరి 19న విజయవాడ అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్ కార్యక్రమానికి వెళ్లినపుడు అక్కడ బస్సు ఎక్కుతూ క్రింద జారిపడటంతో కాలు విరిగిపోయింది. విశ్రాంతి తీసుకుంటున్న వెంకటరమణయ్య ను శనివారం పి. గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఇన్ చార్జ్ విప్పర్తి వేణుగోపాలరావు పరామర్శించి, యోగక్షేమాలు అడిగి తెలుసుకుని తెలుసుకున్నారు.