గోపాలపురం: చిన్న శబరిమలై అయ్యప్ప మందిరం చూడండి

80చూసినవారు
గోపాలపురం మండలం కొవ్వూరుపాడు గ్రామానికి చెందిన చిలక సాయి తేజ అయ్యప్ప స్వామిపై తన భక్తి భావాన్ని చాటుకున్నాడు. కేరళ రాష్ట్రం శబరిమలై అయ్యప్ప స్వామి ఆలయాన్ని పోలిన మందిరాన్ని ఐదు నెలల పాటు శ్రమించి రూపొందించారు. ఈ సందర్భంగా సాయి తేజ సోమవారం మాట్లాడుతూ.. చిన్ననాటి నుంచి అయ్యప్ప స్వామి అంటే ఎంతో భక్తి అని ప్రతి యేటా అయ్యప్ప మాల ధరించడం జరుగుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్