మల్లిసాల హైస్కూల్ లో మహిళా రక్షక్ అవగాహన

78చూసినవారు
మల్లిసాల హైస్కూల్ లో మహిళా రక్షక్ అవగాహన
జగ్గంపేట మండలం మల్లెశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం మహిళా రక్షక్ అవగాహన సదస్సు జరిగింది. జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వై ఆర్ కె శ్రీనివాస్ విద్యార్థులకు స్వయం భద్రత, సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. డీఎస్పీ శ్రీహరి రాజు 100, 112, 9494933233 నెంబర్లతో మహిళా రక్షణ సేవలను వివరించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్