జగ్గంపేట: ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా నియమ నిబంధనలు పాటించాలి

68చూసినవారు
జగ్గంపేట: ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా నియమ నిబంధనలు పాటించాలి
కాకినాడ జిల్లా జగ్గంపేట మండల పరిధిలోని ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లతో జగ్గంపేట సర్కిల్ కార్యాలయం వద్ద జగ్గంపేట సీఐ వై ఆర్ కె శ్రీనివాస్ మంగళవారం అవగాహన సమావేశం నిర్వహించారు. సిఐ వై ఆర్ కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జగ్గంపేట మండలంలోని కాకినాడ రోడ్డు, గోకవరం రోడ్డు, గండేపల్లి రాజమండ్రి రోడ్డు పరిధిలోని నాలుగు ఆటో యూనియన్ డ్రైవర్లు, ఓనర్లు, యూనియన్ నాయకులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్