జగ్గంపేట: మల్లేపల్లి ఆర్యవైశ్య సంఘం కార్తీక వన సమారాధన

58చూసినవారు
జగ్గంపేట: మల్లేపల్లి ఆర్యవైశ్య సంఘం కార్తీక వన సమారాధన
గండేపల్లి మండలం మల్లేపల్లి ఆర్య సంఘం ఆధ్వర్యంలో కొత్త శివ గారి తోటలో బుధవారం కార్తీక వనసమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గండేపల్లి మండల ఆర్యవైశ్యులు జగ్గంపేట ఆర్యవైశ్యులు అత్యధికంగా పాల్గొన్నారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొండబాబు, గండేపల్లి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొత్త చిన్న వీరభద్రరావు శివ,తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్