కాకినాడ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో శుక్రవారం ఏసీబీ అధికారులు టీడిఆర్ బాండ్లు జారీ పై ఆరా తీశారు. ఏసీబీ సీఏ స్థాయి అధికారులు డిప్యూటీ సిటీ ప్లానర్ కార్యాలయంలో టీడిఆర్ బాండ్లు జారీ చేసిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. గతంలో కాకినాడలో నాలుగు ఎకరాలకు సంబంధించి టీడిఆర్ బాండ్లు జారీపై పూర్తి వివరాలు సేకరించారు. అదేవిధంగా గతంలో కూడా జారీ చేసిన బాండ్లు వివరాలను తెలుసుకున్నారు.