పెద్దాడ గ్రామంలో క్రిస్మస్ వేడుకలు

70చూసినవారు
పెదపూడి మండలం పెద్దాడ గ్రామంలో క్రిస్మస్ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామం తిరుగుతూ దాదాపు 30 మంది క్రిస్మస్ తాతయ్యల వేషధారణలతో ఊరూరు తిరుగుతూ చిన్న పిల్లలకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచుతూ, చాక్లెట్లు, బిస్కెట్లు బొమ్మలు అందిస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్