కాకినాడ: మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా చేసిన క్లాప్ డ్రైవర్

51చూసినవారు
క్లాప్ వాహనం డ్రైవర్ల బకాయి జీతాలు చెల్లించాలని మంగళవారం కాకినాడ మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమానికి క్లాప్ వాహన డ్రైవర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు పలివెల వీరబాబు, సిఐటియు కాకినాడ నగర కన్వీనర్ మలకా వెంకటరమణ మాట్లాడుతూ.. పండగలో కూడా కార్మికుల కుటుంబాలు పస్తులు ఉండే పరిస్థితి మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్ కలగజేశారని ఇది చాలా దారుణం అన్నారు.

సంబంధిత పోస్ట్