కాకినాడ రూరల్: ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించిన ఎమ్మెల్యే

67చూసినవారు
కాకినాడ రూరల్: ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించిన ఎమ్మెల్యే
క్రిస్మస్ వేడుకలను బుధవారం కాకినాడ రూరల్ గొడరిగుంట లో గల రూరల్ ఎమ్మెల్యే పార్టీ కార్యాలయం వద్ద కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ , క్రైస్తవ సోదర, సోదరీ మణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం లో గల సుమారు 400 క్రైస్తవ ప్రార్థన మందిరాలలోని సుమారు 60 వేల సభ్యులకు కేకులను అందజేశారు. ఉ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. సుఖసంతోషాలతో ప్రతి ఒక్కరు క్రైస్తవ పండుగను చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్