కాకినాడ బీచ్ ప్రైవేటీకరణ తగదు

61చూసినవారు
కాకినాడ నగరంలోని ప్రధాన పార్కులను ప్రైవేటీకరించేందుకు స్మార్ట్ సిటీ కంపెనీ ప్రణాళిక డాక్యుమెంట్ తో సిద్ధంగా ఉందని, సముద్ర తీరాన్ని ప్రైవేటీకరించే ఏర్పాట్లు తలపెట్టడం మంచిది కాదని పౌర సంఘం కన్వీనర్, సామాజికవేత్త దూసర్లపూడి రమణ రాజు అన్నారు. బుధవారం కాకినాడ రూరల్ బీచ్ లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిన ఆయన, కాకినాడ బీచ్‌ను ప్రైవేటు చేయడం సరికాదన్నారు.

సంబంధిత పోస్ట్