వరద బాధిత రైతులను ఆదుకోవాలి

60చూసినవారు
భారీ వర్షాలు, గోదావరి వరదలతో నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర బిజెపి కిసాన్ మోర్చా సభ్యులు చేకూరి రమేష్ వర్మ, గూడవల్లి రాంబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో గురువారం భారీ వరదలకు నష్టపోయిన పంటలను వారు పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలా కాకుండా వెంటనే నష్ట పరిహారం అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్