స్వాతంత్ర్య పోరాట యోధుల స్ఫూర్తి ఆదర్శం కావాలి

71చూసినవారు
స్వాతంత్ర్య పోరాట యోధుల స్ఫూర్తి ఆదర్శం కావాలి
స్వాతంత్ర్య దినోత్సవ పోరాటంలో అసువులు బాసిన యోధుల పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలని కొత్తపేట ఆర్డిఓ జివివి సత్యనారాయణ అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఆర్డీఓ కార్యాలయం నందు 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఆర్డీవో సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్