కొవ్వూరు: సైబర్ మోసగాళ్లతో అప్రమత్తంగా ఉండండి'

61చూసినవారు
కొవ్వూరు: సైబర్ మోసగాళ్లతో అప్రమత్తంగా ఉండండి'
సైబర్ మోసగాళ్ల నుంచి వచ్చే మెసేజ్లు, కాల్స్ స్పందించి, లేనిపోని అత్యాశకుపోయి డబ్బులు పోగొట్టుకోవద్దని కొవ్వూరు పట్టణ సీఐ విశ్వం బుధవారం తెలిపారు. సైబర్ నేరగాళ్లు సాధారణ ప్రజల నుంచి అధికారుల వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదని, అమ్మ ఒడి డబ్బు పేరుతో అమరావతి నుంచి కాల్ చేస్తున్నామని నమ్మించి బ్యాంక్ ఖాతాలోని మొత్తం అమౌంట్‌ను సైబర్ నేరగాళ్లు కాజేస్తున్నారని ప్రజల అప్రమత్తంగా ఉండాలని సీఐ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్