కౌన్సిల్ అత్యవసర సమావేశం

61చూసినవారు
మండపేట మున్సిపల్ అత్యవసర సమావేశం గురువారం కౌన్సిల్ సమావేశం మండలంలో జరిగింది. అజెండాలో పొందుపరిచిన ఎనిమిది అంశాలు సిసి రోడ్లు, కల్వర్టులు, డ్రైన్ల నిర్మాణ పనులకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. డాక్టర్ వైయస్సార్ మెమోరియల్ మున్సిపల్ పార్కులో వాకింగ్ ట్రాక్, వాటర్ పైప్లైన్, లైటింగ్ పెయింటింగ్ తదితర పనులకు మున్సిపల్, 15 ఆర్థిక సంఘం నిధులు వెచ్చించేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్