ధాన్యం డబ్బులు వెంటనే ఇవ్వాలి

60చూసినవారు
ధాన్యం డబ్బులు వెంటనే ఇవ్వాలి
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రైతులు వద్ద కోనుగోలు చేసిన ధాన్యం సొమ్ములు నేటివరకు చెల్లించలేదని, దీంతో రైతులు, కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కామన ప్రభాకరరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఓటమి ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కావస్తున్న రైతుల కష్టాలు పట్టించుకోలేదన్నారు. తక్షణం వారికి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్