మండపేట: గొల్లపుంత రోడ్డులో ప్రమాదాలను అరికట్టాలి

69చూసినవారు
మండపేట: గొల్లపుంత రోడ్డులో ప్రమాదాలను అరికట్టాలి
గొల్లపుంత రోడ్డులో ప్రమాదాలను అరికట్టాలని జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు కోనసత్యనారాయణ అధికారులకు విజ్ఞప్తి చేశారు. మండపేటలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. గొల్లపుంత రోడ్డులో ట్రాఫిక్ పెరగడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. మున్సిపల్ అధికారులు స్పీడు బేకర్లు వేసి ప్రమాదాలు అరికట్టాలని కోరారు. గొడ్డుకాలువ గట్టు రోడ్డు నిర్మించి ప్రజలు గుమ్మిలేరు వైపు వెళ్లేలా ఆలోచన చేస్తే ట్రాపిక్ తగ్గుతుందని కోన సూచించారు.

సంబంధిత పోస్ట్