ప్రమాద బీమా పాలసీలలో మండపేటకు ప్రథమ స్థానం

67చూసినవారు
ప్రమాద బీమా పాలసీలలో మండపేటకు ప్రథమ స్థానం
ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ప్రమాద బీమా పాలసీలను చేయించడంలో మండపేట తపాలా కార్యాలయం ముందంజలో ఉంది. కేవలం బుధవారం ఒక్క రోజులోనే 125 పాలసీలు చేయించి రాష్ట్రస్థాయిలో రామచంద్రపురం పోస్టల్ సబ్ డివిజన్ ప్రథమ స్థానాన్ని పొందింది. ఈసందర్భంగా పలువురు అధికారులు గురువారం మండపేట తపాల ఉద్యోగులను అభినందించారు. ముఖ్యంగా కె. వి నారాయణరావు కొండపల్లి సూర్యనారాయణల కృషిని ఉద్యోగులంతా అభినందించారు.

సంబంధిత పోస్ట్