మండపేట నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ శీతిని సూరిబాబు సోమవారం రాజీనామా చేశారు. ఈ మేరకు సూరిబాబు మీడియాకు ఒక వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూనియోజక వర్గంలోని వైఎస్ఆర్సిపి పార్టీ పటిష్టతకు ఎంతగానో కృషి చేశానన్నారు. ప్రస్తుతం వ్యక్తిగత కారణాల వల్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.