మండపేట నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు పిఎంసి కమిటీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయా పాఠశాలకు ఎన్నికైన కమిటీ సభ్యులకు అధికారులు నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధికి పూర్తిస్థాయిగా కృషి చేస్తామన్నారు.