మండపేట రూరల్ ఎస్ఐగా సురేష్ కుమార్

66చూసినవారు
మండపేట రూరల్ ఎస్ఐగా సురేష్ కుమార్
మండపేట రూరల్ ఎస్ఐ గా డి సురేష్ కుమార్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన చైతన్య మలికిపురం బదిలీ కాగా సురేష్ కుమార్ ముమ్మిడివరం నుండి ఇక్కడికి బదిలీ అయ్యారు. ఈ క్రమంలో ఇప్పనపాడు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఆయన విధుల్లో చేరారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని అమలు చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్