చంద్రబాబును మళ్లీ సీఎంగా రప్పించాలి

56చూసినవారు
చంద్రబాబును మళ్లీ సీఎంగా రప్పించాలి
గ్యాస్ కంపెనీలు మత్స్యకారులకు ఇచ్చే వేట నష్టపరిహారాన్ని పెంచేందుకు కృషిచేస్తానని ముమ్మిడివరం కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు అన్నారు. గురువారం కోరింగ పంచాయతీ పెద బొడ్డు, చినబొడ్డువెంకటాయపాలెం, చొల్లంగి, లచ్చిపాలెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దాట్ల బుచ్చిబాబు, అమలాపురం ఎంపీ అభ్యర్థి గంటి హారీష్మాధుర్ లు మాట్లాడుతూ అందరి భవిష్యత్ బాగుండాలంటే చంద్రబాబును సీఎంగా మళ్లీరప్పించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్