దాత సహకారంతో తప్పిన తిప్పలు

84చూసినవారు
మహిపాలచెరువు- పల్లంకురు ఆర్ అండ్ బి రోడ్డు కందికుప్ప తోకల వారి పేట వద్ద ధ్వంసం అయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రయాణికులు వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసి చలించిన జనసేన పార్టీ నాయకుడు నూకల దుర్గ బాబు శుక్రవారం రాత్రి తన సొంత ఖర్చులతో రోడ్డుకు తాత్కలిక మరమ్మతులు చేయించారు. ఈ విషయం తెలిసిన ప్రయాణికులు, వాహనదారులు స్థానికులు దుర్గబాబును అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్