ముమ్మిడివరంలో అత్యధికం.. రాయవరంలో అత్యల్పం

68చూసినవారు
ముమ్మిడివరం మండలంలో గడిచిన 24 గంటలలో అత్య ధికంగా 105. 2 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు మంగళవారం తెలిపారు. అదేవిధంగా జిల్లాలోని రాయవరం మండలంలో అత్యల్పంగా 16. 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. జిల్లావ్యాప్తంగా 51. 0 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్