ఐ. పోలవరం మండలం ఎదురులంక వద్ద యానాం నుంచి బెంగుళూరుకు వెళుతున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఎదురులంక ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో అక్రమంగా తరలిస్తున్న ఎన్. డీ. పీ. ఎల్ మూడు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక వ్యక్తిపై కేసు నమోదు చేశామని ఎదురులంక ఎక్సైజ్ అధికారులు గురువారం పేర్కొన్నారు.