తాళ్లరేవు వాసవి క్లబ్ వారిచే మహా శివరాత్రి ప్రత్యేక పూజలు

1561చూసినవారు
తాళ్లరేవు వాసవి క్లబ్ వారిచే మహా శివరాత్రి ప్రత్యేక పూజలు
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఈ రోజు శుక్రవారం ఉదయం వాసవి క్లబ్ వారి ఆధ్వర్యములో పురోహితులు ఫణి నిర్వహణ లో స్థానిక మెయిన్ రోడ్ గల వాసవి అమ్మవారి మందిరం నందు ప్రత్యేకంగా తయారు చేసిన సైకత శివలింగానికి అభిషేకము మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనేకమంది భక్తులు పాల్గొని స్వయముగా స్వామిని అభిషేకించి తీర్ధ ప్రసాదములు స్వీకరించినారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్