ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు నిర్వహణ

51చూసినవారు
ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు నిర్వహణ
ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పల్లంలో నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యా యులు ఎం. ఎస్. కె. ఆర్. ఎం కుమార్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పర్యావరణ స్పృహ కలిగి ఉండాలని అన్నారు. ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించడం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు.

సంబంధిత పోస్ట్