డాక్టర్స్ డే నిర్వహణకు బ్రోచర్ విడుదల

80చూసినవారు
డాక్టర్స్ డే నిర్వహణకు బ్రోచర్ విడుదల
ప్రజ్ఞాసాహితీ ఆధ్వర్యంలో జూలై 1వ తేదీన డాక్టర్స్ డే వేడుకలు ఐ పోలవరంలో నిర్వహించనున్నారు. భారతరత్న బి. సి. రాయ్ జయంతిని పురస్కరించుకుని జరిపే ఈ కార్యక్రమంలో డాక్టర్లకు అవార్డులు, పోటీలో విజేతలకు బహుమతి ప్రధానం వంటి కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమాల బ్రోచర్లు బుధవారం విడుదల చేశారు. ప్రజ్ఞాసాహితీ వ్యవస్థాపకులు డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు, ఏ ఎస్ ఎస్ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్