ప్రశాంతంగా ముగిసిన బంద్

64చూసినవారు
ముమ్మిడివరంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలమహానాడు, జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. తాళ్లరేవులో 216 జాతీయ రహదారిపై దళిత సంఘాల నాయకులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కాట్రేనికోనలో మాలమహానాడు నాయకులు రోడ్డుపై బైఠాయించి సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఐ. పోలవరంలో వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో పలు చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్