తాళ్లరేవు వాసవి క్లబ్ వారిచే ముగ్గుల పోటీలు

1020చూసినవారు
తాళ్లరేవు వాసవి క్లబ్ వారిచే ముగ్గుల పోటీలు
తాళ్లరేవు వాసవి క్లబ్ ఆధ్వర్యములో విప్రో సంతూర్ డిస్ట్రిబ్యూటర్ గోపాలకృష్ణ సహకారముతో హైస్కూల్ నందుగురువారం జరిగిన ముగ్గుల పోటీలు అంగరంగ వైభవం గా జరిగాయి.50 మంది మహిళలు ఈ పోటీలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి జడ్జిలుగా సామా సుందరి, గోకవరపు సరిత, సామా సర్వలక్ష్మి వ్యవహరించి విజేతలను నిర్ణయించడం జరిగింది. విజేతలకు కంపెనీ ఏరియా సేల్స్ మేనేజర్ కొల్లు వెంకటేశ్వరావు,సూర్యనారాయణలు బహుమతి ప్రధానంచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్