నిడదవోలు: పేదల కళ్ళల్లో ఆనందమే కూటమి లక్ష్యం: మంత్రి

51చూసినవారు
నిడదవోలు: పేదల కళ్ళల్లో ఆనందమే కూటమి లక్ష్యం: మంత్రి
పేదల కళ్ళల్లో ఆనందం నింపడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శుక్రవారం ఉండ్రాజవరం మండలం కాల్దారి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు అందించారు. ఉద్యోగులతో కలిసి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇచ్చారు. ప్రజల సామాజిక భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఇచ్చిన హామీని అమలు చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్