వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన

60చూసినవారు
వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన
పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలో ఏలేరు నీరు ప్రవాహం వల్ల మునిగిన పంట పొలాలను పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, శుక్రవారం స్థానిక ప్రజాప్రతినిధులు, మండల అధికారులతో కలిసి పరిశీలించారు. ఏలేరు వరద. ప్రవాహం కారణంగా. ట్రాక్టర్ ఎక్కి ఆయా. ముంపు గ్రామాలను సందర్శించి రైతులకు భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్