జిల్లాస్థాయి పోటీల్లో విజేతగా నిలిచిన సామర్లకోట విద్యార్థి

85చూసినవారు
జిల్లాస్థాయి పోటీల్లో విజేతగా నిలిచిన సామర్లకోట విద్యార్థి
జన విజ్ఞాన వేదిక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయిలో నిర్వహించిన జాతీయ స్థాయి గణిత పోటీల్లో సామర్లకోటకు చెందిన విద్యార్థి చాందిని ప్రథమ స్థానం సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తోటకూర సాయి రామకృష్ణ ఆదివారం తెలిపారు. మోనో యాక్షన్ పోటీలలో చాందిని ప్రధమ బహుమతి సాధించగా, క్విజ్ పోటీలో హరిణి తృతీయ స్థానాన్ని సాధించింది. అధ్యక్ష కార్యదర్శులు ప్రసాద్, రామారావు విజేతలకు జ్ఞాపికలు అందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్