పిఠాపురం: రాష్ట్రం మళ్లీ సంపూర్ణ అభివృద్ధి దిశగా అడుగులు: డిప్యూటీ సీఎం

58చూసినవారు
పిఠాపురం: రాష్ట్రం మళ్లీ సంపూర్ణ అభివృద్ధి దిశగా అడుగులు: డిప్యూటీ సీఎం
రాష్ట్రం మళ్లీ సంపూర్ణ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని డిప్యూటీ సీఎం, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులతో చంద్రబాబును జైలులో పెట్టిందని, ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే రాష్ట్రాభివృద్ధిపై ప్రజల్లో నమ్మకం తెచ్చారని చెప్పారు. 150 రోజుల కూటమి ప్రభుత్వ పాలనతో తాను సంతృప్తిగా ఉన్నానని, ఏపీ అభివృద్ధి దిశగా వెళ్ళిపోతుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్