అర్యాపురం అర్బన్ బ్యాంకు ఎన్నికల్ల ఓట్ల లెక్కింపు అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని జుల్లా కలెక్టర్ ప్రశాంతి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం రాజమండ్రి శ్రీ కందుకూరి వీరేశలింగం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ఓట్ల లెక్కింపు ను రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఎన్నికల అధికారి వివరాలు అడిగి తెలుసుకున్నారు.