సార్వత్రిక ఎన్నికలలో గెలుపొందిన ఎమ్మెల్యే, ఎంపీ, శాసనమండలి సభ్యులకు డాక్టర్ అంబేద్కర్ జాతీయ పరిశోధన సంస్థ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలోజులై 23 న సాయంత్రం 6 గంటలకు విజయవాడ హోటల్ ఐలాపురం లో జరగనున్న సన్మాన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు చిరంజీవి పిలుపునిచ్చారు.ఆహ్వాన పత్రాన్ని ఆదివారం రాజమండ్రి గోకవరం బస్టాండ్ దగ్గర గల అంబేద్కర్రి కాంశ్య వి గ్రహం దగ్గర ఆవిష్కరించారు.