గురువుల ద్వారానే మంచి సమాజం సాధ్యం

75చూసినవారు
గురువుల ద్వారానే మంచి సమాజం సాధ్యం
గురు గౌరవంతోనే మంచి సమాజం సాధ్యమవుతుందని రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపరెంటెండెంట్ ఎస్. రాహుల్ పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు గురువారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఖైదీలకు పాఠాలు బోధిస్తూ ఉత్తమ ఫలితాలతో వారిలో పరివర్తనకు విశేషంగా కృషి చేసిన ఉపాధ్యాయులు చిలుకూరి శ్రీనివాసరావు, ఎన్. ఎస్. ఎస్ శర్మలను ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్