రాజమండ్రి: నర్సరీ ప్రాంతాలలో కెఫ్టేరియా, ఫ్లవర్ స్థాల్స్

81చూసినవారు
రాజమండ్రి: నర్సరీ ప్రాంతాలలో కెఫ్టేరియా, ఫ్లవర్ స్థాల్స్
కడియం మండలం వేమగిరి - పొట్టిలంక వరకూ ఉన్న కెనాల్ బండ్లు ప్రాంతాన్ని ప్లాంట్స్, ఫుడ్ అనుబంధ ఆహార పదార్థాలు, కాఫ్టేరియాలు ఏర్పాటు చేసే క్రమంలో క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదిక అందచేయాలని ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. బుధవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె మాట్లాడారు. ఏకో టూరిజం అభివృద్ది కోసం అధికారులు ప్రాథమికంగా గుర్తించిన వివరాలతో కూడిన PPT ఇవ్వడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్