రాజమండ్రి: ఇసుక టెండర్ల ప్రక్రియలో అక్రమాలు అరికట్టాలి

55చూసినవారు
రాజమండ్రి: ఇసుక టెండర్ల ప్రక్రియలో అక్రమాలు అరికట్టాలి
ఇసుక టెండర్ల గడువు పొడిగించి, అక్రమాలు అరికట్టాలని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి శ్రీనివాస్ శుక్రవారం రాజమండ్రిలో కోరారు. గత ప్రభుత్వంలో ఇసుక అక్రమాలు చేసినవారు ప్రస్తుత టెండర్లలోనూ పాల్గొని తమ హవా చాటుతున్నారన్నారు. కొంతమంది గుత్తేదారులు జేసీ ఛాంబర్లో కూర్చొని టెండర్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వీరిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్