రాజమండ్రి: గోదావరి పుష్కరాలు- 2027 పై ప్రాథమిక సమీక్ష

54చూసినవారు
రాజమండ్రి: గోదావరి పుష్కరాలు- 2027 పై ప్రాథమిక సమీక్ష
రాజమండ్రి నగరంలో గోదావరి పుష్కరాలు- 2027 పై మంగళవారం ప్రాథమిక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి, మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుష్కరాల నేపథ్యంలో చేపట్టబోయే చర్యలపై చర్చించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్