రాజమండ్రి: సీపీఐ ఆధ్వర్యంలో నిరసన

58చూసినవారు
ప్రభుత్వం అర్హత కలిగిన పేదలందరికీ ఇంటి స్థలాలను ఇచ్చి, వారికి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సిపిఐ తూ. గో జిల్లా కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్ చేశారు. సోమవారం రాజమండ్రిలోని పలు వార్డు సచివాలయాల వద్ద గృహాలు లేని పేద ప్రజలతో, సీపీఐ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిరసన చేపట్టారు. ఈ సమస్యలను తెలియజేస్తూ వార్డు సచివాలయ అధికారులకు ఆయన గృహాలు లేని పేదల చేత వినతి పత్రాలు అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్