రేపు విద్యాసంస్థలకు సెలవు

63చూసినవారు
రేపు విద్యాసంస్థలకు సెలవు
గోదావరి పరివాహక ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ధవలేశ్వరం బ్యారేజీ వద్ద ఆదివారం సాయంత్రం నాటికి మొదటి ప్రమాద హెచ్చరిక, సోమవారం ఉదయం నాటికి రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద నీరు చేరుతుందని జల వనరుల అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్