సముద్రంలోకి 4, 82, 213 క్యూసెక్కుల జలాలు

72చూసినవారు
సముద్రంలోకి 4, 82, 213 క్యూసెక్కుల జలాలు
గోదావరి జిల్లాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఆదివారం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి డెల్టా కాలువలకు నీటి విడుదలను తగ్గించారు. ఆదివారం సాయంత్రం డెల్టా కాలువలకు మొత్తం 3, 000 క్యూసెక్కుల నీటిని వదిలారు. బ్యారేజీ నుంచి 4, 82, 213 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి వదిలినట్టు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్