రామచంద్రపురం ఎంపిడిఒగా కీర్తి స్పందన మంగళవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసిన కీర్తి స్పందన ఎన్నికల్లో బదిలీల్లో భాగంగా విశాఖజిల్లా పరవాడ బదిలీఅయ్యారు. ఎన్నికల సమయంలో విశాఖ జిల్లా వి. రాయవరం నుంచి శ్రీ రామచంద్ర మూర్తి ఎక్కడ ఎంపీడీవో గా బాధ్యతలు నిర్వర్తించారు. ఎంపిడిఒ కీర్తి స్పందనకు మండల ఎఒ సుబ్రహ్మణ్యం, ఇఒపిఆర్డి సెలట్ రాజు, కార్యాలయ సిబ్బంది కలిసి అభినందనలు తెలిపారు.