మద్యం విక్రయాలపై కేసు

78చూసినవారు
మద్యం విక్రయాలపై కేసు
కాట్రేనికోన మండలంలోని ఐ. చెరువు, మొల్లేటిమొగ, కొత్తపాలెం గ్రామాల్లో మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో సిబ్బందితో కలిసి సోమవారం దాడులు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని ఎస్సై అవినాష్ తెలిపారు. వారి నుంచి 30 యానాం మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. అక్రమంగా మద్యం రవాణా చేస్తే చర్యలు తప్పవని ఎస్సై అవినాష్ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్