మలికిపురం లో భారీ వర్షం

83చూసినవారు
మలికిపురం లో భారీ వర్షం
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం తూర్పు పాలెం, కేసనపల్లి తో పాటు పలు గ్రామాల్లో శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు, స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షాలకు పంట పొలాలు ముంపు కు గురయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్